adventure
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియ, నామవాచకం, తెగించుట, సాహసము చేసుట.
- నామవాచకం, s, దైవఘటనము, సంభవించినపని, చరిత్ర, వృత్తాంతము, సాహసము, వింత, అతియము.
- a man of adventure సాహసుడు.
- I had an odd adventure yesterday నిన్ననాకొక అతిశయము సంభవించినది.
- this ring has had some curious adventuresయీ వుంగరాన్ని గురించి కొన్ని వింతలు సంభవించినవి.
- Adventures of Robinson Crusoe రాబి ్స ్ క్రూసో అనే వాని చరిత్ర.
- the adventures of Aniruddha అనిరుద్ధ చరిత్ర.
- the adventures of Stella and the Genius తారాశాశంక విజయము.
- the adventures of Nala నళోపాఖ్యానము.
- At all adventures you must go there tomorrow.
- యేమి సంభవించినా నీవు అక్కడికి పోవలసినది, యెట్లాగైనా పోవలసినది.
- in trade దేశాంతరమునకు విక్రయానకై పంపించిన సరుకు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).