సిద్ధము

విక్షనరీ నుండి

సిద్ధము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తగినది అని అర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. తయారు
సంబంధిత పదాలు
పర్యాయపదములు
ఆయితము, కట్టాయితము, తయారు, ముస్తీదు, సంసిద్ధము.
వ్యతిరేక పదాలు
  1. అసంపూర్తి

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. వరాహశబ్దమునకును పంది, కృష్ణవిహంగాదు లర్థములు కలవు................. కాని వీనికి శాస్త్ర సిద్ధము లయిన కృష్ణవిహంగాదులే సుగ్రాహ్యములు.
  2. ఈ కార్యక్రమానికి కావలసినవన్నీ సిద్ధముగా వున్నవి.
  3. సైనికులు సర్వదా సిద్ధముగా వుంటారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సిద్ధము&oldid=848676" నుండి వెలికితీశారు