Jump to content

సీమ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. దేశము;/ప్రదేశము;/
  2. రాజ్యము/ఎల్ల/పొలిమేర
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. రాజ్యము.

"ఉ. ఈ ముదిమర్కటంబునకు నేటికి నీకపిరాజ్యమంచు ను, ద్దామపటుప్రతాపబలదర్పమునన్‌ వెడలంగదోలినన్‌, సీమకుబాసి యొక్కరుఁడు సిగ్గెసగన్‌ బలివర్దుడేగె." పంచ. నా. ౪, ఆ.

  • దేశము యొక్క సీమను రక్షించు అధికారి
  • ఈ ధ్వని రూపమైన "మాట"ను ఉపయోగించినప్పుడు రాయలసీమవారు ఎంతో తమాషాగా తీసుకున్నారు!

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సీమ&oldid=962336" నుండి వెలికితీశారు