సీలుచేప
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సీలుచేప ఒక జలచరము. సముద్రములో జీవించే ప్రాణి. వీటికి మానవుల ఆజ్ఞలను విని అర్ధము చేసుకునే గుణం ఉంది కనుక వీటి విన్యాసాలను అనేక దేశాలలో ప్రదర్శిస్తారు. సీలుచేప చర్మము చాలమృదువుగా బహుసన్నని పొట్టివెంట్రుకలు కలిగియండును (ముఖమల్ వలె)దీని చర్మము మానవులు వస్త్ర్రములుగా తయారుచేసుకొని ధరరించెదరు.దీని పేరు పరిశుద్దగ్రంథమైన బైబిలు నందు సముద్రవత్సల అని వ్రాయబడియున్నది.దీని చర్మము ప్రత్యక్షగుడార పైకప్పుగా వేయమని మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు నిర్గమకాండము అ26 వ--106.220.76.198 16:47, 1 జూన్ 2014 (UTC)14
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు