సున్నం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సున్నం నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- సున్నపు రాళ్ళను కాల్చి నీళ్ళలో వేయగా వచ్చునది సున్నము. దీనిని ఇళ్ళకు వెల్లగా వేయుదురు. గతంలో ఇళ్ళను కట్టుటకు సున్నమునే వాడేవారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము గోడకు వేసిన సున్నం తిరిగి రాదు