సుమాళము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సంతోషాదులవలన గలిగెడు పారవశ్యము,
- ఆవేశము.
- అత్యుత్సాహము, సుఖము./పారవశ్యము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "పుష్పాసవంబు గ్రోలిన సుమాళము." రామా. ౨, ఆ.
- "సామాన్యమానవులంగైకొనక సుమాళంబు వేద్యంబుగా." A. iv.44. (టీ. మనోభావము.)