సేపుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పాలిచ్చే పశువుల రొమ్ములోంచి పాలు కారడం/ ఆవు సేపు వదిలింది / విడిసింది

  • వివరణ: ఆవు తన దూడను పాలు త్రాగడానికి వీలుగా పొదుగు లోనికి పాలు వదులుతుంది. దానినే సేపు వదిలింది అని అంటారు. ఆవు దూడ తన తల్లి పొదుగులో మూతి పెట్టగానె దారాళంగా పాలు వచ్చే సహజ ప్రక్రియ అది. అందు చేత దూడను ముందుగా కొన్ని పాలను త్రాగనిచ్చి ఆవు సేపు వదిలిన తర్వాత దూడను పక్కకి లాగి తాము పాలు పిండుకుంటారు. కొన్ని ఆవులు తమ దూడలకు మాత్రమే పాలిస్తాయి. పిండ డానికి పాలివ్వదు. దానిని ఎగసేపు అని అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సేపుడు&oldid=850173" నుండి వెలికితీశారు