సోకుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. వి. విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. స్పర్శము;
2. గ్రహావేశము;
3. పిశాచము;
4. రాక్షసుఁడు. ....... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
సోకు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1. స్పర్శము; "దయ్యము పేరుపేరి కుచితంబగు సోఁకుడు." చంద్ర.
- 2. గ్రహావేశము;"తే. కాఁగియున్నది మిగుల నంగంబు చూడఁ, గలవరించుచునున్నది కలదొయేమొ, సోఁకుడల్లసన్యాసికే చూపవలయు, భామనని పల్కె నాసత్యభామ నగుచు." విజ. ౩, ఆ.
- 3. పిశాచము;.."సీ. ఈపికంబులఁ జూచి యిందీవరేక్షణ చెడుగు సోకుడులంచు జడిసెనేమొ." రసి. ౪, ఆ.
- 4. రాక్షసుఁడు... "ఉ. బల్లిదులై జగంబు మనుపన్ జెఱుపంగలయట్టి మీర యి, ట్లుల్లమునందు సోఁకుడుల నొండొక కొండఁగఁ జూచి చెల్లఁబో, యిల్లొక పట్టునం గడచి యేగఁగనేరని చుంచుఁగుఱ్ఱ నిన్, మొల్లపుగాఱు గానలకు మున్నరకం గొనిపోవఁ జూతురే." అచ్చ. బాల, కాం.