సోమరి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సోమరిపోతు
- సోమరిపోతు, పని తప్పించుకొనువాడు. మందుడు, ఏపనియు చేయనివాడు.
- తుందపరిమృజ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సోమరితనము. సోమరిగా / సొమరిపోతైన / సోమరిపోతుగా/
- పర్యాయపదాలు
- అక్రియుడు, అనుష్ణుడు, అలసుడు, కింక్షణుడు, కుంఠకుడు, కుంఠుడు, గేహేమేహి, చిరక్రియుడు, జామి, తంద్రితుడు, తుందపరిమృజుడు, తొండు, తొండొరు, దీర్ఘసూత్రుడు, దుండుబలి, నలితిండికాడు, నిరుద్యముడు, నిర్యత్నుడు, పంద, పనిముచ్చు, మందుడు, మారుబోతు, మాలుగుబోతు, మృదువు, శిక్కువు, శీతకుడు, సోమరిపోతు, స్వైరుడు.
- వ్యతిరేక పదాలు