సోయి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి. (మాం)

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

స్పృహ, ధ్యాస. ......శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004..... [తెలంగాణ మాండలికం]

సొయి, సోయి
తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010 స్పృహ, స్వీయమైనది

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

స్పృహ, ధ్యాస. "సొలసి పరున్నవాడు తన సోయి యెఱుంగక." [క్షత్ర-3-29]
వాడు బాగా తాగి సోయి తప్పి పడిపోయినాడు. ......"సొలసి పరున్నవాడు తన సోయి యెఱుంగక" [క్షత్రబంధూపాఖ్యానం 3-29]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సోయి&oldid=850395" నుండి వెలికితీశారు