స్పృహ
స్వరూపం
స్పృహ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఈ సంస్కృత శబ్ధానికి కోరిక, జ్ఞప్తి , అశూయా' అనే అర్థాలున్నాయని నిఘంటువులుచెప్తున్నాయి. కానీ ఈ అర్థాలు వాడుక లోనుండి తొలిగి పోయాయి. సామాజిక స్పృహ వంటి పద బంధాల్లో ..... సమాజమొకటి ఉందన్న భావం/జ్ఞానం గుర్తు అనే అర్థం వున్నది. వాడికి ఒంటి మీద స్పృహ లేదు వంటి వాఖ్యాల్లో జ్ఞప్తి, భావం, అనుభూతి అనే అర్థాలున్నాయి. స్పృహ తప్పింది అంటే మూర్చ/సొమ్మ వచ్చిందని భావం. consciousness అనే ఆంగ్ల పదానికి సమానర్థకంగా స్పృహను సాంకేతిక పదంవా ఇప్పుడు వాడుతున్నారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు