మత్తు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • ఒక మూల పదము.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. రకము:

  • శరీరానికి మత్తుని కలిగిచేది

2, రకము:

  • శరీరానికి స్వస్థత చేకూర్చేది.
  1. కైపు, మయికము, మదము.

రోగము/మంపు/నిషా

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

1. రకము: మైకము

  • మత్తు
సంబంధిత పదాలు

1. రకము:

2, రకము:

వ్యతిరేక పదాలు

1. రకము:

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1, రకము:

  • మత్తు మందు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

ఒక పాటలో పద ప్రయోగము: మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా..... ఆ మత్తు లోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.... 2, రకము:

  • మందు శరీరానికి స్వస్థత చేకూరుస్తుంది.
  • మత్తుచేయుటచే జయము లేనిది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మత్తు&oldid=958482" నుండి వెలికితీశారు