స్వయంవరము
స్వరూపం
స్వయంవరము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- స్వయంవరము నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]స్వయంవరము అంటే కన్య స్వయంవరము కొరకు విచ్చేసిన వరులలో తనకు నచ్చిన వరుని తానే స్వయంగా వరించుట. ఇది రాజకుమార్తెల వివాహానికి మహారాజులు చేసే ఏర్పాటు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సీతాస్వయంవరం.
- ద్రౌపదీస్వయంవరము.
- దమయంతీస్వయంవరము.
- సంయుక్తాస్వయంవరము.
- వ్యతిరేక పదాలు