స్వర్భానుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వీడు కశ్యపునికి దనువునందు పుట్టిన పుత్రుడు. దితి కూతురు అయిన సింహికను పెండ్లాడెను. వీని కొడుకులు రాహువు, కేతువు, నముచి, వాతాపి, ఇల్వలుడు, నరకుడు, స్వర్భానుడు, పులోముడు, వక్త్రయోధి మొదలగువారు.
- స్వర్భానుడు, స్వర్భానువు - శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు