Jump to content

స్వావశీయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సుఖము .......... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

నానార్థాలు

సోము

పర్యాయ పదాలు
ఆనందము, ఇమ్ము, ఉసులు, కావ్యము, ఖులాసా, చమ్మ, చమ్మదనము, చవి, ధృతి, నెమ్మి, పో(డి)(ణి)మి, బుత్తి, భోగము, శర్మము, శాంతి, సాతము, శివము, సేవము, సంశమము, సమ్మదము, సు(క)(గ)ము, సొంపు, సోము, సౌఖ్యము, సౌభగము, స్వావశీయము, స్యూమము, స్యోనము, హాయి, హృష్టి.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]