హంగు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

హంగులు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

డాబు,/దర్పం; అట్టహాసం; కార్యసిద్ధి కోసం వెనకనుంచి చేసే ప్రయత్నం; సేకరించడం ఒనరు/అంగు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

అంగు Convenience, agreeableness. ఒనరు, పొంకము. దిగడమునకుహంగు అగులాగున so as to be convenient to get down

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "వేసమునకునైన దాసరిగావచ్చు, హంగుదప్పువేళ జంగమగును. పదియువేలకైన బాపడుకారాదు." Vema. 263.
  2. "వచ్చిహంగువిడిచి సర్వేశుగొలువరా." ib. 1924.
  3. ఒకనివెనుక మఱియొకడు హంగుగా పాటపాడు
  4. వీలు, ఉపాయము. [కరీంనగర్] / వానికి పనిని సాధించెడి అంగులు తెలియవు.
  • హంగులన్నీ ఉన్నా తెలుగు అమలు విషయంలో అధికారులు ఉదాసీన వైఖరి అవలంబించటం వల్ల తెలుగు అమలు ఆశయం నీరుకారిపోతున్నది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

తెలుగు అకాడమి నిఘంటువు 2001 సీ పీ బ్రౌన్ నిఘంటువు

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=హంగు&oldid=836254" నుండి వెలికితీశారు