డాబు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- డాబు నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- డంబము,అతిశయపుమాటలు
- 1. గజ్జెలులేని వడ్డాణ్యము; డావు. [రాయలసీమ]
- 2. గాంభీర్యము; డంబము. [నెల్లూరు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- దినుసులపట్టిక
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అంచు డాబే కాని, పంచె డాబు లేదు ఇది ఒక సామెత
- ఆయన బలే డాబుమనిషి.