Jump to content

హరుసము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వై. వి. (అరుసమునకు మొదటిరూపము.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సంతోషము

వైకృత విశేష్యము ... హర్షము, సంతోషము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"చ. పరహితుఁడైన వానికి శుభంబులంభించిన నెల్ల వారలున్‌, హరుసమెకండ్రు." ఉ, రా. ౨, ఆ.)

"హరుసము జెందివచ్చిరటయందరుముందరి లీల గుంపులై." KUR. ii.6.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=హరుసము&oldid=837922" నుండి వెలికితీశారు