హితం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
1)విశేష్యం 2)విశేషణం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1) మేలు, లాభం, సౌకర్యం, తగిన వస్తువు 2) ఉంచబడిన, తీసుకోబడిన, తగిల, మేలు కూర్చే, ఉపయోగపడే, పోయిన, శుభమైన, ఇంపైన ఉపదేశించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రెండు పక్షములకుఁబ్రియము హితంబును నాత్మఁగోరు వానినడిగి చూడు
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]తెలుగు అకాడమి నిఘంటువు 2001