హీనం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏకవచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అంత కడహీనంగా మాట్లాడితే ఎవరూరుకుంటారు?
- ఆయన అంత కడహీనమైన పని చేస్తాడా?
- హీన పక్షం వాడైనా గెలుస్తాడనుకున్నాము.