హృదయం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యము
- విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- హృదయములు
- గుండెలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గుండె లేదా హృదయం మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం. ఒక ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది ఛాతీ మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది.
- మనస్సు, ప్రేమ, జాలి, ఆత్మ, సారం, రహస్యం, తత్వం, వేదం, ఉద్దేశ్యం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గుండెలు
- హృదయముతో
- హృదయము లేదు
- హృదయము కోసము
- హృదయము లేని
- హృదయమనే
- కర్ణికలు
- జఠరికలు
- పూర్వమహాసిరలు
- పరమహాసిర
- హృదయావరణ త్వచం
- హృదయావరణ కుహరం
- హృదయావరణ ద్రవం
- హృదయ సమస్య
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]తెలుగు అకాడమి నిఘంటువు 2001
బయటి లింకులు
[<small>మార్చు</small>]