Jump to content

హెలికాప్టరు

విక్షనరీ నుండి
హెలికాప్టరు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ఇది ఒక ఆంగ్ల పదము.

బహువచనం లేక ఏక వచనం

హెలికాప్టర్లు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

హెలికాప్టరు (ఆంగ్లం Helicopter) గాలిలో ఎగిరే విమానం వంటి వాహనము. కాని, మామూలు విమానం లాగా కాకుండా, దీనికి తలపై రెండు లేక నాలుగు రెక్కలు ఉంటాయి. ఇవి వేగంగా తిరిగినప్పుడు, విమానం నిట్టనిలువుగా పైకి లేస్తుంది. గాలిలో అలా డేగ లాగా కొంతసేపు ఉండగలుగుతుంది. ముందుకు, వెనకకు కూడ పోగలుగుతుంది. మళ్ళీ తిరిగి, భూమి మీదకు ఏటవాలుగా కాకుండా, నేరుగా దిగుతుంది. దీనికి రన్‌ వే (runway) అవసరం లేదు. హెలిపాడ్ (helipad) ఉంటే చాలు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]