air
స్వరూపం
(Air నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file) - నామవాచకం, s, గాలి, వాయువు, ఆకాశము.
- he walked upon his hands with his legsin the air కాళ్ళు పైకి యెత్తుకొని, చేతులతో నడచినాడు.
- or mien ముఖజాడ, పోలిక.
- heshews great airs or he gives himselves airs అహింకరిస్తాడు, పోకిళ్ళుపోతాడు.
- as light as air అతిలాఘవమైన.
- when the story got air యీ కథ బయటపడ్డప్పుడు.
- in music రాగము.
- ఆరబెట్టుట, గాలికి ఆరబెట్టుట, గాలిసోకనిచ్చుట, he aired the wet paper by the fire అతడి కాగితమును శెగన కాచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).