arm
స్వరూపం
(Arm నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file) - v., a., ఆయుధమును ధరింపచేసుట, ఆయుధమిచ్చుట, he armed his servants తన సేవకులకు ఆయుధము లిచ్చినాడు.
- he armed the cock with spursఆ కోడికి కత్తి కట్టినాడు.
- I armed him with a letter వాడికి ఒక జాబును రక్షకముగాఇచ్చినాను.
- the officer was armed with a warrant ఆ బంట్రోతు వారంటు అనేఆయుధము గలవాడై వుండెను.
- the Magistrate is armed with authority against criminals ఖయిదీలను శిక్షించడమునకు మేజిస్త్రీటు వారికి అధికారము కద్దు.
- A cudgel armed with brass విత్తళిపొన్ను వేసిన కర్ర.
- the hawk is armed with claws డేగకు గోళ్ళే ఆయుధముగా ఉన్నవి.
- he armed himself కవచముతొడుక్కొన్నాడు ఆయుధమును ధరించినాడు.
- he armed himself with a clubదండమును ధరించినాడు.
- he armed himself with patience శాంతమునుఅవలంబించినాడు.
- as the dog attacked him he armed himself with a chair కుక్క పైబడ వచ్చేటప్పటికి కుర్చీతో కొట్టపోయినాడు.
- క్రియ, నామవాచకం, ఆయుధమును ధరించుట.
- he armed and came out ఆయుధములనుతీసుకొని బయలుదేరినాడు.
- నామవాచకం, s, of the body చెయ్యి, బాహువు, భుజము.
- he came with a book under his arm చంకలో పుస్తకము పెట్టుకొని వచ్చినాడు.
- he came with his wife on his arm వాండ్లు ఆలుమగడు చేతులు గూర్చుకొని వచ్చిరి.
- lend me your arm చెయ్యియియ్యి.
- the upper arm సందిలి, రెట్ట.
- he took her in his arms దాన్ని కౌగిలించుకొన్నాడు.
- she took his arm వాడి చెయ్యి గూర్చుకొన్నది.
- arm of a tree పెద్ద కొమ్మ.
- an arm of the sea చెయ్యివలె వుండే సముద్రము, కైయి.
- the arm of a chair కురుచి యొక్కచెయ్యి.
- an arm chair చేతులు గల కురిచి.
- the length of the extended arms బారెడు.
- he kept them at arms length వాడు వాండ్లకు చొరవ యివ్వలేదు, దగ్గెర చేరనియ్యలేదు.
- I am just keeping fever at arms length జ్వరము రానివ్వకుండా వుపాయముగా గడుపుతున్నాను.
- he was within arms reach of me వాడు నా చేతికిఅందే దూరములో వుండినాడు.
- a child in arms చేతిబిడ్డ.
- he received them with open arms ఆహా వస్తిరా యని నిండా సన్మానించినాడు.
- with a strong arm భుజబలము గలవాడై.
- the priest made them over to the secular arm వీండ్లనుపాదిరి లౌక్యులైన అధికారుల చేతికి వొప్పగించినాడు.
- the arm Artillery ఫిరంగుల దళము.
- the arm of Cavalry తురుపుసవార్లు.
- in the plural ఆయుధములు.
- Both guns and small arms ఫిరంగులున్ను, తుపాకులున్ను.
- side arms కత్తి, బాకు, పిస్తోలుమొదలైనవి.
- they flew to arms ఆయుధములు యెత్తుకొన్నారు.
- they took up arms on his behalf వాడికై జగడానకు పోయిరి.
- they were up in arms against himవాడి మీదికి యుద్ధానికి వచ్చిరి.
- a man at arms ఆయుధపాణియైన బంట్రోతు.
- coat of arms కుల బిరుదు ముద్ర అనగా వెంకటగిరి కాళహస్తి తంజావూరు యీలాటిసంస్థానాలకు వారి వారికి, సింహము, పంది, కటారి, అర్ధచంద్రుడు యిలాటిముద్రలు వుంటవి, యీ ప్రకారమే Europe దేశస్థులైన దొరలలో ప్రతి వంశమునకున్ను ఒక ముద్ర వుంటుంది.
- ఆ ముద్రకు coat of arms అని పేరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).