Jump to content

arm

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం

[<small>మార్చు</small>]
  • చెయ్యి, బాహువు, భుజము – శరీరంలో భాగం.
  • a child in arms – చేతిబిడ్డ.
  • he kept them at arm's length – వాడు వాండ్లకు దగ్గర కావనివ్వలేదు.
  • arm of a tree – చెట్టు కొమ్మ.
  • arm of a chair – కుర్చీకి చేతి భాగం.
  • arms (బహువచనం) – ఆయుధములు, గన్స్, తుపాకులు మొదలైనవి.
  • coat of arms – వంశీయ బిరుదు ముద్ర.
  • ఆయుధమును ధరించుట, సిద్ధపరచుట.
  • he armed himself – ఆయుధాలు ధరించాడు.
  • he armed himself with patience – సహనంతో ఆయుధపటయ్యాడు.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • he armed his servants – సేవకులకు ఆయుధాలు ఇచ్చాడు.
  • I armed him with a letter – వాడికి ఓ ఉత్తరం ఇచ్చి రక్షణ కలిగించాను.
  • the hawk is armed with claws – డేగకు గోర్లు ఆయుధాలుగా ఉంటాయి.

సంబంధిత పదాలు

[<small>మార్చు</small>]
  • ఆయుధం
  • భుజబలం
  • సంరక్షణ
  • బాహువు

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=arm&oldid=978809" నుండి వెలికితీశారు