dog
స్వరూపం
(Dog నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, కుక్కవలె మనిషి జాడపట్టుట.
- I saw two men dogging me యిద్దరు నన్నుపొంచుకినిరాగా కనుక్కొన్నాను.
- I dogged him to his brother house నేను పోంచు వేసుకోనిపోయి వారుతన అన్న యింట్లో చొరబడగా చూస్తిని.
నామవాచకం, s, కుక్క.
- a word of light contempt కుర్రవాడు.
- చిన్నవాడు.
- a drunken dog తాగుబోతు.
- a quarel some dog జగడాలమారి.
- a worthless dog, a handsome dog సోగసుగాడు, పనికిమాలిన గొడ్డు.
- a mery dogహాస్యగాడు.
- a sad dog పనికిమాలినవాడు, చేతకానివాడు, చెడ్డవాడు.
- a miserable dog దిక్కుమాలిన పక్షీ.
- he is a lucky dog వాడి అదృష్టముబాగా వున్నది.
- a dog fox మొగనక్క .
- the dog -wolf మగ తోడేలు.
- the dog _rose అడివి రోజాపుష్పము, నాటు రోజాపుష్పము .
- a dog brierఒకఅడవి చెట్టు.
- dog cheap మహానయమైన.
- I got the books dog cheap ఆపుస్తకాలు.
- నాకునిండా నయముయగా చిక్కినవి.
- a dogs trick కొంటేచేష్ట.
- the dog -days.
- జ్యైష్ట కార్తె, యెండకాలముకత్తిరి.
- he is gone to the dogs వాడు చెడిపోయినాడు.
- they threw the regulation to the dogs ఆ చట్టమును అలక్ష్యముచేసినారు, తొక్కిపారవేసినారు .
- the dog _star జ్యేష్టానక్షత్రము.
- the dog teeth కోరలు.
- do not make dogs ears in your book నీ పుస్తకములో కాకితాలకొనలను మణచక.
- the dogs of a hearth పోయిగుడ్డలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).