Jump to content

dog

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కుక్కవలె మనిషి జాడపట్టుట.

  • I saw two men dogging me యిద్దరు నన్నుపొంచుకినిరాగా కనుక్కొన్నాను.
  • I dogged him to his brother house నేను పోంచు వేసుకోనిపోయి వారుతన అన్న యింట్లో చొరబడగా చూస్తిని.

నామవాచకం, s, కుక్క.

  • a word of light contempt కుర్రవాడు.
  • చిన్నవాడు.
  • a drunken dog తాగుబోతు.
  • a quarel some dog జగడాలమారి.
  • a worthless dog, a handsome dog సోగసుగాడు, పనికిమాలిన గొడ్డు.
  • a mery dogహాస్యగాడు.
  • a sad dog పనికిమాలినవాడు, చేతకానివాడు, చెడ్డవాడు.
  • a miserable dog దిక్కుమాలిన పక్షీ.
  • he is a lucky dog వాడి అదృష్టముబాగా వున్నది.
  • a dog fox మొగనక్క .
  • the dog -wolf మగ తోడేలు.
  • the dog _rose అడివి రోజాపుష్పము, నాటు రోజాపుష్పము .
  • a dog brierఒకఅడవి చెట్టు.
  • dog cheap మహానయమైన.
  • I got the books dog cheap ఆపుస్తకాలు.
  • నాకునిండా నయముయగా చిక్కినవి.
  • a dogs trick కొంటేచేష్ట.
  • the dog -days.
  • జ్యైష్ట కార్తె, యెండకాలముకత్తిరి.
  • he is gone to the dogs వాడు చెడిపోయినాడు.
  • they threw the regulation to the dogs ఆ చట్టమును అలక్ష్యముచేసినారు, తొక్కిపారవేసినారు .
  • the dog _star జ్యేష్టానక్షత్రము.
  • the dog teeth కోరలు.
  • do not make dogs ears in your book నీ పుస్తకములో కాకితాలకొనలను మణచక.
  • the dogs of a hearth పోయిగుడ్డలు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dog&oldid=929398" నుండి వెలికితీశారు