Jump to content

doubt

విక్షనరీ నుండి
(Doubt నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, సందేహము, సంశయము, శంక, అనుమానము.

  • he entertained doubts regarding this యిందున గురించి అనుమానపడ్డాను.
  • I am in about it doubtఅదినాకు సంశయముఘ వున్నది.
  • no doubt కాకయేమి, అవశ్యముగా.
  • no doubt it is wrong అది తప్పనేటందుకు అనుమానము లేదు.
  • they no doubt have paid the money వాండ్లు ఆ రూకలు చెల్లించివుందురు గదా.
  • there can be no doubt but he is dead చచ్చివుండవచ్చును చచ్చినాడుకాబోలు.
  • you no doubt have seen him నీవు అతన్ని చూచివుందువు గదా.
  • you no doubt have read this దీన్ని నీవు చదివి వుందువు గదా.
  • Next month no doubt we shall have rain వచ్చేనెలలో వర్షించును కాబోలు.

నామవాచకం, విశేషణం, సందేహించుట, సంశయించుట, అనుమానించుట.

  • I doubt him అతని యెడల నాకు నమ్మిక లేదు.
  • I doubt this యిది నిజముకాదని నాకు తోస్తున్నది.
  • I doubt the rule ఆ సూత్రాన్ని నేను నమ్మలేదు.
  • I doubthis doing so వాడు అట్లా చేస్తాడని నాకుతోచలేదు.
  • why should you doubt me నాయందు యెందుకు అనుమానపడతావు.

క్రియ, నామవాచకం, సందేహపడుట, సంశయపడుట, అనుమానపడుట.

  • I doubted if he was gone వాడు పోయినాడో, లేదో నాకు సంశయముగావున్నది.
  • why should you doubt about this యిందుకు నీ వేల శంకిస్తావు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=doubt&oldid=929503" నుండి వెలికితీశారు