elephant
స్వరూపం
(Elephant నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, యేనుగ, గజము, హస్తి.
- an elephant that is in heat ( must) or infuriated మదముపట్ఠిన యేనుగ.
- she elephant ఆడ యేనుగ.
- the seat or howdah on an elephant అంబారిహవుదా, చౌడోలు.
- an elephant driver మావటివాడు, మావటీడు.
- the elephant hook అంకుశము.
- an elephant trap వారి.
- the elephant apple వెలగపండు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).