example
స్వరూపం
(Example నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము.
- can you givean example of this దీనికి వొక ఉదాహరణ చెప్పగలవా.
- they follow his example వాణ్ని చూచి శిక్షించినారు.
- she is an example to all around her దానివలెవుండవద్దాయని అందరిచేత అనిపించుకొన్నది.
- why do not you set thechild a good example? నీవు చక్కగా నడిచి ఆ ప్రకారము ఆ బిడ్డ చక్కగా నడుచుకొనేటట్టు యేల చేయవు.
- they will behave well if you set them the example నీవు చక్కగా నడుచుకొంటే నిన్ను చూచి వాండ్లున్ను చక్కగా నడుచుకొందురు.
- if you want them to be industrious set them the example వాండ్లు శ్రద్ధగల వారు గా వుండవసలసినట్లైతే నీవు శ్రద్ధ గలవాడవుగా వుండి నిన్ను చూచి వాండ్లు నేర్చుకోని.
- he set them a bad example తాను దుర్మార్గము గా నడిచి తన దుర్గుణము లున్ను కొడుక్కున్ను పట్టుపడేటట్టు చేసినాడు.
- for example దృష్టాంతమేమంటే, ఉదాహరణమేమంటే.
- In James V.
- దృష్టాంతం.
- A+.
- in Matt.
- 1.
- 19.
- కలకం ప్రకాశయితుం అనిచ్ఛన్ A+.
- దాన్ని అపదూరు చేయ మనసులేని వాడై G+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).