Jump to content

example

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము.

  • can you givean example of this దీనికి వొక ఉదాహరణ చెప్పగలవా.
  • they follow his example వాణ్ని చూచి శిక్షించినారు.
  • she is an example to all around her దానివలెవుండవద్దాయని అందరిచేత అనిపించుకొన్నది.
  • why do not you set thechild a good example? నీవు చక్కగా నడిచి ఆ ప్రకారముబిడ్డ చక్కగా నడుచుకొనేటట్టు యేల చేయవు.
  • they will behave well if you set them the example నీవు చక్కగా నడుచుకొంటే నిన్ను చూచి వాండ్లున్ను చక్కగా నడుచుకొందురు.
  • if you want them to be industrious set them the example వాండ్లు శ్రద్ధగల వారు గా వుండవసలసినట్లైతే నీవు శ్రద్ధ గలవాడవుగా వుండి నిన్ను చూచి వాండ్లు నేర్చుకోని.
  • he set them a bad example తాను దుర్మార్గము గా నడిచి తన దుర్గుణము లున్ను కొడుక్కున్ను పట్టుపడేటట్టు చేసినాడు.
  • for example దృష్టాంతమేమంటే, ఉదాహరణమేమంటే.
  • In James V.
  • దృష్టాంతం.
  • A+.
  • in Matt.
  • 1.
  • 19.
  • కలకం ప్రకాశయితుం అనిచ్ఛన్ A+.
  • దాన్ని అపదూరు చేయ మనసులేని వాడై G+.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=example&oldid=930637" నుండి వెలికితీశారు