దృష్టాంతము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనము
దృష్టాంతములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

    1. ఉదాహరణ నిదర్శనము, ఋజువు అని అర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఉపమానము(అర్థాలంకారము)
  2. శాస్త్రము(science)
సంబంధిత పదాలు
నిదర్శనము, నిరూపణము, , ప్రామాణ్యము, మూదల.నిదర్శనము, రుజువు.
వ్యతిరేక పదాలు
  1. నిరుపమానము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ద్రవముల కెల్ల దృష్టాంతము జలముగనుక నిజముగా నిది ద్రవసాంద్రతామాపకమైనను జలమాపక మని పేరు వచ్చినది (Hydrometer).

అనువాదాలు[<small>మార్చు</small>]

/exponent

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]