specimen
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, మచ్చు, మాదిరి, సవతు, దృష్టాంతము.
- a fine specimenof needlework యిది కుట్రపుపనిలో శ్రేష్టమైనమాదిరి.
- I will bringyou a specimen of the stone ఆ రాయికి మాదిరి తీసుకొని వస్తాను.
- this is a specimen of his hand-writing యిది వాని అక్షరాల మాదిరి, యిది వాడి వ్రాలు.
- he brought this as a specimen of the leaves ఆ ఆకులకు మాదిరిగాదీన్ని తీసుకొని వచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).