illustration
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, వివరణము, వివేచనము, టీక, వ్యాఖ్య, ఉదాహరణము,దృష్టాంతము.
- illustrations of grammer వ్యాకరణ కౌముది, దీపిక, ప్రకాశిక.
- illustrations ofthe principia సిద్ధాంతకౌముది.
- a practial illustration ఉదాహరణ,దృష్టాంతము,ప్రత్యక్షము.
- this is a practial illustration of what I said నేను చెప్పి నందునయిది దృష్టాంతము, అనుభవము.
- or a picture విశదముగా తెలియడముకైపుస్తకములోవుండే పటము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).