occasion
స్వరూపం
(Occasion నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా, విశేషణం, కలగచేయుట, పుట్టించుట.
- this occasioned a quarrel : ఇందువల్ల వొక జగడము కలిగినది.
- this occasioned me to tell him : ఇందువల్ల అతనితో చెప్పవలశి వచ్చింది.
నామవాచకం, s, కారణము, నిమిత్తము, ప్రయోజనము, సమయము,తరుణము, అక్కర.
- on festive occasions ఉత్సవ కాలములలో.
- on this occasion ఈ సారి, ఈ తేప.
- on the former occasion పోయినసారి, పోయిన తేప.
- on one occasion వొకసారి.
- on four occasions నాలుగు తరుణము లలో.
- have you occasion for this book? ఈ పుస్తకము నీకు అక్కర వున్నదా.
- as I had occasion for a horse నాకొక గుర్రము కావలశి వుండినందున.
- I have no occasion for it అది నాకు అక్కర లేదు.
- what occasion had you to go to him? నువ్వు వాడి వద్దికి యెందుకోసరము పోవలిసి వచ్చింది.
- I will advance money as there is occasion నీకు రూకలు కావలసినప్పుడు యిస్తూ వస్తాను.
- without any occasion నిష్కారణము గా, వూరికే.
- there is no occasion for water నీళ్ళు నిమిత్తము లేదు. or, religious celebration ప్రయోజనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).