abdicate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
    పరిత్యజించు

విసర్జించు

క్రియ, విశేషణం, త్యజించుట, వర్జించుట, విడిచిపెట్టుట, వదులుకొనుట.

  • the king abdicatedthe kingdom రాజు రాజ్యమును త్యజించి పోయినాడు, విడిచిపెట్టిపోయినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=abdicate&oldid=922069" నుండి వెలికితీశారు