Jump to content

access

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ప్రవేశము.

  • he found access to them వాండ్ల వద్ద అతనికి ప్రవేశము కలిగినది,అనగా వాడికి వాండ్ల దర్శనము చిక్కినది.
  • he is easy of access అతని వద్ద ప్రవేశముకలగడము సులభము, అనగా అతని దర్శనము కావడము సులభము.
  • there was an accessof fever last night నిన్న రాత్రి జ్వరము ముమ్మరముగా వుండినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=access&oldid=922281" నుండి వెలికితీశారు