accommodate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, వసతి చేసుట, అనుగుణ్యపరచుట, సమాధానము చేసుట.

  • Ican accommodate you in my house మా యింట్లో నీకు వొక గుర్రము యిస్తాను.
  • we must accommodateourselves to the times మనము కాలానికి తగినట్టు నడుచుకోవలెను.
  • they accommodateed theaffair ఆ సంగతిని రాజీచేసినారు.
  • the matter was accommodateed ఆ సంగతి రాజీఅయిపోయినది.
  • Can you accommodate men with ten rupees ? నాకు పది రూపాయలుసహాయము చేస్తావా, వొదుగుతావా.
  • he accommodated himself to the customs of thesepeople వీండ్ల మర్యాడలకు అనుగుణ్యముగా ప్రవర్తించినాడు, వొద్దికగా నడుచుకొన్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=accommodate&oldid=922303" నుండి వెలికితీశారు