accomplishment

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, or elegant art విద్య అనావశ్యకమైన విద్య, అనగా ఆట,పాట, చిత్రము, సాము, మొదలైనవి.

  • of a prophecy సిద్ధి, సిద్ధించడము.
  • after the accomplishmentof his prophecy సిద్ధి, సిద్ధించడము.
  • after the accomplishment of his prophecy వాడునడవబోతున్నదన్నది సిద్ధించిన తరువాత, this prevented the accomplishment of this business ఆపని నేరవేరడమునకు యిది అభ్యంతరమైనది.
  • a man of great accomplishments మహాప్రవీణుడు.
  • Drawing is a pretty accomplishment చిత్రపని వొక స్వల్పవిద్య.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=accomplishment&oldid=922315" నుండి వెలికితీశారు