accord

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • నామవాచకం, s, సమ్మతి.ఇచ్చు
  • he came of his own accord తనకు తానే వచ్చినాడు.
  • All withone accord అందుకు వొక మనసుగా, ఏక గ్రీవముగా.
  • క్రియ, విశేషణం, or to bestow దయ చేసుట,ఆమోదించుట, అనుకూలించుట.
  • heaccorded his permission ఆయన సెలవు దయచేసినారు.
  • క్రియ, నామవాచకం, సరిపడుట, జతపడుట.
  • his statement does not accord with theirsవాడు చెప్పేదానికిన్ని వాండ్లు చెప్పేదాన్నికిన్ని సరిపడలేదు, అసంగతముగా వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=accord&oldid=922318" నుండి వెలికితీశారు