acid
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]వేమూరి నిఘంటువు నుండి[2]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఆమ్లము, పులుసు, కాడి, కటుకం.
- acetic acid, అసితామ్లం, సౌరికామ్లం.
- amino acid, నవామ్లం.
- boric acid, టంకామ్లం.
- fatty acid, గోరోజనామ్లం.
- hydrochloric acid, ఉదహరికామ్లం.
- nitric acid, నత్రికామ్లం.
- nucleic acid, కణికామ్లం.
- strong acid, త్రాణికామ్లం, ప్రబలామ్లం, గాఢామ్లం, సాంద్రామ్లం.
- sulphuric acid, గంధకికామ్లం.
- tartaric acid, తింత్రిణికామ్లం.
- weak acid, నిస్త్రాణికామ్లం, దుర్బలామ్లం.
- weak acid, నిర్జలికామ్లం, గాఢామ్లం.
- విశేషణం, adj, సామ్ల, ఆమ్ల, ఆమ్ల సంబంధమయిన, కటుక, చురుకుమనే
- స. క్రి., v. t, ఆమ్లీకరించు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
- ↑ మూస:వేమూరి మూలం