acquaintance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పరిచయము, యెరుక, ఎరుక.నెళువు, యెరిగినవాడు,పరిచయము గలవాడు.

  • he told a mutual acquaintance of oursతన్ను నన్ను యెరిగిన వకడితో చెప్పినాడు.
  • this shews his acquaintance with grammarయిందువల్ల అతనికి వ్యాకరణమందు పరిచయము కద్దని తెలుస్తుంది.
  • they scraped acquaintancewith me నన్ను పరిచయము చేసుకొన్నారు.
  • he has many acquaintances అతనికియెరిగినవాండ్లు శానామంది వున్నారు.
  • they are acquaintances of mine వాండ్లునా కెరిగిన వాండ్లు.
  • he has no acquaintance with English అతనికి ఇంగ్లీషు పరిచయము లేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=acquaintance&oldid=922403" నుండి వెలికితీశారు