ఎరుక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎఱుక యొక్క రూపాంతరము /జ్ఞానము / తెలిసి ఉండటం [తెలంగాణం]
- సోదె
- తెలివి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పరిచయము
- గురుతు
- జోస్యము
- సంబంధిత పదాలు
- మున్నెరుక /ఎరుకపడు /ఎరుకమాలిన =తెలివిలేని. /ఎరుకచెప్పు = సోది చెప్పు /ఎఱుక
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మరక. = గుర్తు = చాకలి బట్టలకు ఎరుక బెట్టుకొని వచ్చినాడు