action
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]
== ఆర్థాలు ==(file)
- చర్య
నామవాచకం, s, క్రియ, చలనము, పని, కార్యము, ఆట.నటన
- the hands of the watch arenot in action ఆ ఘడియారము యొక్క ముండ్లు ఆడలేదు, తిరగలేదు.
- a good action సత్కర్మము,పుణ్యము.
- In law వ్యాజ్యము.
- he brought an action against them వాండ్ల మీదవ్యాజ్యము తెచ్చినాడు.
- or Battle యుద్ధము.
- One action took place in the morningand one in the evening తెల్లవారి ఒక యుద్ధము జరిగినది.
- the action of a medicineమందు యొక్క వ్యాపకము.
- or gesture అభినయము.
- he used much action in talkingమాట్లాడడములో అభినయములు నిండా చేసినాడు.
- Dryden says "To an exactperfection they have brought The action Love : the passion is forgot.
- "మోహము ను గురించిన అభినయము ను దివ్యము గా వర్ణించినాడు గాని మోహరసమునువిడిచిపెట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).