add
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, చేర్చుట, కూర్చుట./కలుపు
- he added that they will come tomorrow వాడు మరిన్ని చెప్పినదేమంటే వాండ్లు రేపు వత్తురు.
- he added that he was astonished at this వాడు మరిన్ని చెప్పినదేమంటే, అందుకు తనకు ఆశ్చర్యమైనది.
- he added up the figures లెక్కకూర్చినాడు, వెరశివేసినాడు.
- Add to this, or besides all this యింతేకాకుండా.
గణిత శాస్త్ర అర్థము
[<small>మార్చు</small>]మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).