aim
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియ, s, లక్ష్యము, గురి, సూటి.
- or view యత్నము, ఉద్దేశ్యము.
- what is your aimin writing this letter to him యీ జాబు ను అతనికి వ్రాయడములో నీ యత్నములోనీ యత్నమేని.
- he took aim at the bird ఆపక్షి మీద గురిపెట్టినాడు.
- '''క్రియ''' , '''నామవాచకం''' , and v. a.
- లక్ష్యము పెట్టుట, గురి పెట్టుట, యత్నపడుట.
- when you aimyour gun you must hold it properly నీ తుపాకి ని గురి పెట్టేటప్పుడు సరిగా పట్టకోనవలెను.
- what are you aiming at నీ యత్నముమేమి.
- these words aim at youయీ మాట లు నిన్ను గురించినవి.
- he aimed at the bird but shot the beast పక్షి మీద గురి పెట్టి మృగము ను వేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).