amuse
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
క్రియ, విశేషణం, సంతోషపేట్టుట, ఉల్లాసపరచుట, వినోదపరచుట, వేడుకపరచుట.
- or tobeguile యేమార్చుట, బేలుపుచ్చుట.
- he is not in earnest; he is only amusingyou వాడు నిన్ను గురించి చేసేది వాస్తవ్యము కాదు, ఆట్లాటకు.
- he amused himselfwith her దానితో ప్రొద్దుపుచ్చు కొన్నాడు.
- I was much amused at hearing thisదీన్ని విని మహా నవ్వినాడు.
- an amusing book వినోదమైన పుస్తకము, నవ్వించేపుస్తకము.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).