attic
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, (Belonging to Attica) అట్టి కాదేశ సంబంధమైన, ఉత్కృష్టమైన,శ్రేష్ఠమైన.
- attic elegance అతి శృంగారము.
- attic ease అతిసౌఖ్యము.
- the attics of ahouse నాలుగు అయిదు అంతస్తులు గల మిద్దె యింటి కొనను వుండే చిన్న గది.
మరొక అర్ధము
[<small>మార్చు</small>]మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).