audience
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వినడము, ఆలకించడము.
- or visit దర్శనము.
- the governor gavehim an audience గవనరు అతనికి దర్శన మిచ్చినాడు.
- or hearers వినేవాండ్లు.
- he spoke fora long time and his audience were pleased వాడు బహు సేపు మాటాడినాడువిన్నవాండ్లు నిండా సంతోషించిరి.
- To day the audience at church was thin యీ వేళగుడిలో జనము మట్టు.
- the hall of audience or audience chamber కొలువుకూటము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).