augur
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, శకునము చేత వూహించుట, వూహించుట.
- On meeting anelephant he augured good luck on his journey వాడు ప్రయాణమయ్యేటప్పుడుయేనిగ వచ్చినందున మంచి శకునమనుకొన్నాడు.
- From this wind I augur rain యీ ఘాలివల్ల వాన వస్తుందని వూహిస్తిని.
- From this I should augur his recovery యిందుచేతవాడికి రోగము కుదురుతుందని వూహిస్తాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).